'పూర్తయిన 100 పడకల ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించాలి'

'పూర్తయిన 100 పడకల ప్రభుత్వాసుపత్రిని ప్రారంభించాలి'

KMM: నిర్మాణం పూర్తయిన 100 పడకల ప్రభుత్వాసుపత్రిని ప్రభుత్వం తక్షణమే ప్రారంభించాలని మధిర మండల BJP అధ్యక్షుడు శివరాజ్ సుమంత్ తెలిపారు. మధిర ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలపై మంగళవారం బీజేపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వాసుపత్రిలో విధులు నిర్వహించే వైద్యులు సమయపాలన పాటించడం లేదని చెప్పారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు.