రేపు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

రేపు శివపార్వతుల కళ్యాణ మహోత్సవం

KKD: వెంకటేశ్వర నగర్‌లో గల శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో రేపు శివ పార్వతుల వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుందని పుల్లేటికుర్తి సుబ్రహ్మణ్య శివాచార్య తెలిపారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని తిలకించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయి నాగ సూర్య విశ్వ చైతన్య శర్మ  పాల్గొన్నారు.