VIDEO: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే BLR

VIDEO: విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎమ్మెల్యే BLR

NLG: వేములపల్లి మండలం ఆమనగల్లు జడ్పీహెచ్ఎస్ పాఠశాలను ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఆకస్మిత తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి నాణ్యత పరిశీలించారు. మధ్యాహ్న భోజనం బాలేదంటూ ఎమ్మెల్యేకు విద్యార్థులు ఫిర్యాదు చేశారు. మధ్యాహ్న భోజనం ఏజెన్సీని మార్చాలంటూ అధికారులకు ఎమ్మెల్యే ఫోన్‌లో ఆదేశాలు జారీ చేశారు.