రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ

TPT: గూడూరు మండలంలోని పలు గ్రామాల రైతులకు శుక్రవారం గూడూరు ఎమ్మెల్యే పీ.సునీల్ కుమార్ రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గూడూరు మండలం కొండగుంట, కొమ్మనేటూరు గ్రామాల రైతులకు వీటిని ఆయన పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో వైసీపీ ఆధ్వర్యంలో జగన్ బొమ్మ వేసుకుని పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారని అన్నారు.