విత్తనాలు సృష్టిస్తే క్రిమినల్ కేసులు పెడతాం

విత్తనాలు సృష్టిస్తే క్రిమినల్ కేసులు పెడతాం

SDPT: మార్కెట్లో డిమాండ్ ఉన్న విత్తనాల కృత్రిమ కొరత సృష్టిస్తే క్రిమినల్ కేసులు పెడతామని గజ్వేల్ వ్యవసాయ శాఖ ఏడీ బాబునాయక్ హెచ్చరించారు. గజ్వేల్ పట్టణంలోని రైతు వేధికలో గజ్వేల్, కొండపాక, రాయపోల్ మండలాల విత్తన, ఎరువుల డీలర్లతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వానాకాలం సీజన్‌కు  సంబంధించిన ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచామని కోరారు.