పొన్నూరులో కోటి సంతకాల ర్యాలీ

పొన్నూరులో కోటి సంతకాల ర్యాలీ

GNTR: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పొన్నూరులో వైసీపీ కదంతొక్కింది. సేకరించిన 'కోటి సంతకాల' పత్రాలతో గుంటూరుకు బయలుదేరిన భారీ ర్యాలీని బుధవారం నియోజకవర్గ ఇన్‌చార్జి అంబటి మురళీకృష్ణ జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్, వైఎస్ఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని, డిమాండ్ చేశారు