సిట్ కస్టడీలోకి ఆ ఇద్దరు

TPT: తిరుమల నెయ్యి కల్తీ ఆరోపణలపై కేసు నెల్లూరు ఏసీబీ కోర్టుకు బదిలీ అయ్యింది. ఇదే కేసులో ఏ12గా ఉన్న బోలేబాబా ఇండస్ట్రీ జనరల్ మేనేజర్ హరీ మోహన్, ఏ15గా ఉన్న రాజస్థాన్‌కు చెందిన అశిష్ అగర్వాల్‌ను సిట్ అధికారులు తాజాగా ఐదు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈనెల 28వ తేదీ వరకు విచారించనున్నారు.