VIDEO: కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
NRML: సారంగాపూర్ మండలంలో 31 మంది లబ్ధిదారులకు గురువారం కళ్యాణ లక్ష్మి, షాదీ ముభారక్ చెక్కులను బీజేపీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కల్యాణ లక్ష్మి పేద ఆడబిడ్డలకు వరం అని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి, పార్టీ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.