నిమిషం ఆలస్యమైనా పరీక్షకు నో ఎంట్రీ: కలెక్టర్

నిమిషం ఆలస్యమైనా పరీక్షకు నో ఎంట్రీ: కలెక్టర్

నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాలలో ఈనెల 27న నిర్వహించనున్న గ్రామ పాలనాధికారుల పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని, ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించమన్నారు.