VIDEO: 'లైంగిక దాడి ఆరోపణలు అవాస్తవం'

RR: ఓ మైనర్ బాలికపై లైంగిక దాడి ఆరోపణలు అవాస్తవమని మాదాపూర్ NPP హాస్టల్ నిర్వాహకురాలు లక్ష్మి స్పష్టం చేశారు. హాస్టల్‌ను ఖాళీ చేయించే ఉద్దేశంతోనే తన భర్త సత్యప్రకాష్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, భవనం యజమానితో ఉన్న విభేదాల కారణంగా రవి అనే వ్యక్తి తరచూ తమపై దాడి చేస్తున్నాడని, గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొన్నారు.