VIDEO: చెరువులో చేపలు వదిలిన ఎమ్మెల్యే

VIDEO: చెరువులో చేపలు వదిలిన ఎమ్మెల్యే

HNK: మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా బలపడటమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని పరకాల MLA రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆత్మకూరు మండల కేంద్రంలోని పెద్ద చెరువులో 100% సబ్సిడీపై వచ్చిన ఉచిత చేప పిల్లలను ఎమ్మెల్యే ఇవాళ విడుదల చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందించే చేయూతను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.