VIDEO: జమ్మలమడుగులో ట్రాఫిక్ జామ్
KDP: జమ్మలమడుగు పట్టణం ముద్దనూరు రోడ్డులో ఆదివారం TNR థియేటర్ దగ్గర వాహనాలు నిలిచిపోయాయి. ఒకేసారి థియేటర్ ఉన్న ప్రజలు బయటికి రావడంతో, మరోవైపు బయట ఉన్న ప్రజలు లోపలికి వెళ్లడానికి ప్రయత్నించడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. అంతేకాక థియేటర్ సిబ్బంది గేటు వద్దే బైకులకు పార్కింగ్ చలానా తీసుకోవడంతో కాసేపు రాకపోకలు స్తంభించిపోయాయి.