VIDEO: 'కొల్లిపర రైతులు కృష్ణానది వైపు వెళ్లొద్దు'

VIDEO: 'కొల్లిపర రైతులు కృష్ణానది వైపు వెళ్లొద్దు'

GNTR: కొల్లిపర ఇటీవల కురిసిన వర్షాలతో అధికారులు ప్రకాశం బ్యారేజీ నీళ్లు దిగువకు వదలడంతో కొల్లిపర కరకట్ట దిగువున ఉన్న లంక పొలాల రైతులు భయాందోళన చెందుతున్నామన్నారు. నదీ ప్రవాహం పెరిగేకొద్దీ లంక పొలాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉంది. రైతులు కృష్ణానది వైపు వెళ్లవద్దని గురువారం ప్రభుత్వ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.