రేపు మావోయిస్టుల బంద్.. హైఅలర్ట్..!

రేపు మావోయిస్టుల బంద్.. హైఅలర్ట్..!

AP: అల్లూరి జిల్లా మారేడుమిల్లి అటవీ పరిసరాలు ఇంకా గందరగోళంలోనే  ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 18, 19 తేదీల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. కీలక ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టడంతో పాటు ఆంక్షలు అమల్లోకి తెచ్చారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు రేపు బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.