రంజాన్ ఆనందం పంచిన 'సత్యం వాసంశెట్టి ఫౌండేషన్'

రంజాన్ ఆనందం పంచిన 'సత్యం వాసంశెట్టి ఫౌండేషన్'

కోనసీమ: రామచంద్రపురం పట్టణంలోని పెద్ద మసీదులో సత్యం వాసంశెట్టి పౌండేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు, రంజాన్ తోఫా కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 మంది ముస్లిం మహిళలకు చీరలు, పురుషులకు బట్టలు పంపిణీ చేశారు. ఫౌండేషన్ ఛైర్మన్ వాసంశెట్టి సత్యం మాట్లాడుతూ.. రంజాన్ పర్వదినం ప్రేమ, సహనం, దయాగుణంకి ప్రతీక అన్నారు.