చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ గంగవరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐపీఎల్ మ్యాచ్ చూసి వస్తూ ఇద్దరు దుర్మరణం
➢ కుప్పం టీడీపీ నేతలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..!
➢ అత్తింటి వేధింపులు భరించలేక పోతున్న.. పోలీసులకు ఫిర్యాదు చేసిన సోమేంద్రపురానికి చెందిన చిలకమ్మ
➢ ఆస్తి పన్నుపై ఐదు శాతం రిబేట్: చిత్తూరు  మున్సిపల్ కమిషనర్