కాలనీలో సమస్యలపై మాజీ కార్పొరేటర్ ఫిర్యాదు

కాలనీలో సమస్యలపై మాజీ కార్పొరేటర్ ఫిర్యాదు

MDCL: అల్వాల్ కాలనీలలో వీధి దీపాల ఏర్పాటు, దోమల సమస్య, ఇప్పటికే మంజూరైన పనుల్లో ఆలస్యం వంటి అంశాలను పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి కోరారు. సోమవారం అల్వాల్ సర్కిల్ కార్యాలయంలో డీసీ బోగేశ్వర్లును కలిసి సమస్యలపై ప్రస్తావించారు. నాయకులు సాజిద్, యాదగిరిగౌడ్, మహేందర్‌లతో కలిసి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.