యూరియాను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్

యూరియాను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు : కలెక్టర్

MBNR: యూరియాను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని డీసీఎంఎస్ మన గ్రోమోర్ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులందరికీ అవసరమైనంత మేర యూరియా ఇవ్వాలన్నారు. అక్కడే ఉన్న రైతులతో కలెక్టర్ సమస్యలు అడిగి తెలుసుకున్నారు.