'నగరంలో ప్రారంభమైన అన్న క్యాంటీన్లు'

'నగరంలో ప్రారంభమైన అన్న క్యాంటీన్లు'

VSP: విశాఖ దక్షిణ నియోజకవర్గమూలో గురువారం రాత్రి 8 గంటలకు మూడు చోట్ల ఉన్న అన్నక్యాంటీన్లు ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎంపీ శ్రీ భరత్ ప్రారంభించారు. నగరంలో ఉన్న అన్ని అన్నక్యాంటీన్లు త్వరలోనే అందుబాటులో ఉంటాయని ఎంపీ భరత్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ఎంపీతో పాటు 33వ వార్డ్ జనసేన కార్పొరేటర్ బి.శెట్టి వసంతలక్ష్మి పాల్గొన్నారు.