ఇన్‌ఛార్జ్ MPDOగా నాగేంద్రప్రసాద్
VZM: అయిదురోజుల ఎక్స్ పోజర్ విజిట్ నిమిత్తం జిల్లాలోని ఏడుగురు MPDOలను ఒడిశా పంపుతున్నట్లు జెడ్పీ సీఈవో బి.వి.సత్యనారాయణ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. వారిలో కొత్తవలస MPDO ఎస్.రమణయ్య ఉన్నట్లు పేర్కొన్నారు. అతను తిరిగివచ్చేవరకు అక్కడ ఏ. ఓ విధులు నిర్వహిస్తున్న బి.నాగేంద్రప్రసాద్ ఇన్‌ఛార్జ్ MPDOగా బాధ్యతలు స్వీకరిస్తారు.