రైతాంగ సమస్యలను పరిష్కరించాలి: కార్మిక సంఘం

KMM: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం గురువారం ఖమ్మం జిల్లా కేంద్రంలో సంఘం జిల్లా నాయకులు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయకపోతే పోరాటాలకు సిద్ధమవుతామని తెలిపారు.