అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తి అరెస్ట్

SRCL: అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్టు తంగళ్ళపల్లి ఎస్సై ఉపేంద్ర చారి తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. తంగళ్ళపల్లి మండలం బద్దెనపల్లిలో ట్రాక్టర్‌లో ఇసుక అక్రమ రవాణా చేస్తున్న తాళ్లకొండ సురేంద్రబాబును అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు. అలాగే ట్రాక్టర్‌ను కూడా సీజ్ చేశామన్నారు.