రూ.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు

రూ.70 లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు

RR: శేరిలింగంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అన్నారు. వివేకానంద నగర్ డివిజన్ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో ఈరోజు పర్యటించారు. రూ. 70 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా చేపట్టబోయే సర్వీస్ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. పనులలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.