చంద్రనాయక్ తండాలో కమ్యూనిటీ హాల్‌కు వినతి
WNP: అమరచింత మండలం చంద్రనాయక్ తండాలో కమ్యూనిటీ హాల్, ఆలయం నిర్మించాలని గిరిజన మహిళలు ఎంపీ డీకే అరుణకు వినతిపత్రం అందజేశారు. శుక్రవారం మండల పర్యటనలో భాగంగా ఆమెను సర్పంచ్ కృష్ణానాయక్ ఆధ్వర్యంలో కలిసి సమస్యలు వివరించారు. తండా అభివృద్ధి పనులు చేపట్టాలని యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో కోరారు.