VIDEO: 'వారి త్యాగాలను గౌరవిస్తూ హామీలు అమలు చేయాలి'

VIDEO: 'వారి త్యాగాలను గౌరవిస్తూ హామీలు అమలు చేయాలి'

HYD: రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో జరుగుతున్న ఆలస్యంపై ఎమ్మెల్సీ విజయశాంతి మాట్లాడారు. రెండేళ్లు గడిచినా అమర వీరుల కుటుంబాలకు ఉద్యోగం, రూ.25 వేల పెన్షన్, గుర్తింపు కార్డుల వాగ్దానాలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యమకారుల త్యాగాలను గౌరవిస్తూ వెంటనే హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.