మోదీకి పుతిన్ ఫోన్

మోదీకి పుతిన్ ఫోన్

ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ ఫోన్ చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో చర్చించిన అంశాలను మోదీతో పంచుకున్నారు. ఈ సందర్భంగా రష్యా- ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొనాలని మోదీ ఆకాంక్షించారు. అలస్కా యాంకరేజ్‌ సిటీలో ట్రంప్‌, పుతిన్‌ మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే.