కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ బెలిగుండులో శ్రీ ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేసిన MLA బాలనాగిరెడ్డి
➢ బనగానపల్లెలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించిన మంత్రి జనార్ధన్ రెడ్డి
➢ సీతారామపురంలో ట్రాక్టర్‌ను బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతి
➢ కొలిమిగుండ్లలో అనారోగ్యంతో బాధపడుతూ.. ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య