'లిక్కర్ స్కాంలో సజ్జల భార్గవ రెడ్డి పాత్ర ఉంది'

TPT: లిక్కర్ స్కాం తాజాగా సిట్ జరిపిన సోదాల్లో వైసీపీ దొంగల బండారం బయటపడిందని శ్యాప్ ఛైర్మన్ రవినాయుడు అన్నారు. ఈ మేరకు తిరుపతిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ… చిత్తూరు, తిరుపతి, హైదరాబాద్ ప్రాంతాల్లో సిట్ సోదాల్లో లిక్కర్ స్కాంలో సజ్జల భార్గవ రెడ్డి పాత్ర ఉన్నట్లు తేలిందని.. సజ్జల తన కొడుకుని కాపాడుకునేందుకు కొత్త కథలు అల్లుకున్నాడని ఆరోపించారు.