డిగ్రీ కళాశాలకు 2 శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు అందజేత

డిగ్రీ కళాశాలకు 2 శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు అందజేత

AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2 శానిటరీ నాప్కిన్ వెండింగ్ మిషన్లు అందుబాటులోకి వచ్చాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.రాజు మంగళవారం తెలిపారు. ఇటీవల కళాశాలను సందర్శించిన స్పీకర్ అయ్యన్న సతీమణి, కౌన్సిలర్ పద్మావతికి మహిళా లెక్చలర్లు, విద్యార్థినీలు వీటి కోసం తెలియజేయగా ఆమె స్పందిస్తూ సొంత నిధులతో వీటిని ఇక్కడ ఏర్పాటు చేశారన్నారు.