శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ శ్రీకాకుళం నుంచి తిరుపతికి రెగ్యులర్ రైలు: మంత్రి అచ్చెన్నాయుడు
➢ రణస్థలం  స్మార్ట్ కిచెన్‌లను తక్షణమే రద్దు చేయాలి: సీఐటీయూ
➢ విద్యార్థి దశ నుంచే భవిష్యత్తు కోసం ప్రణాళికా సిద్ధం చేసుకోవాలి: ఉపాధికల్పన అధికారి
➢ సాగునీటి భద్రత మనందరి బాధ్యత: ఏఈ టీ.కృష్ణారావు