జీలకర్ర నీళ్లతో పలు సమస్యలకు చెక్

జీలకర్ర నీళ్లతో పలు సమస్యలకు చెక్

జీలకర్ర నీళ్లతో పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అసిడిటీ, ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యల నుంచి రిలీఫ్ కలుగుతుంది. బరువు తగ్గడంలో జీలకర్ర నీళ్లు సహాయపడుతాయి. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు, చర్మ ఆరోగ్యం బాగుంటుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.