అందుబాటులోకి సబ్సిడీ పశుగ్రాసం విత్తనాలు

VKB: 75 శాతం సబ్సిడీపై పశుగ్రాసం విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, పశుగ్రాస విత్తనాలు జిల్లాలోని అందరూ రైతులు తమ చేనులో గడ్డి విత్తనాలు వేసుకోవాలని జిల్లా పశు వైద్య, అధికారి డాక్టర్ సదానందం తెలిపారు. మంగళవారం వికారాబాద్ జిల్లాకు 2.3 మెట్రిక్ టన్నుల గడ్డి విత్తనాలు సరఫరా అయినట్లు చెప్పారు. ఈ గడ్డి విత్తనాల ద్వారా వచ్చే గడ్డిని రైతులు దిగుబడి వస్తుందన్నారు.