రూ.18 కోట్లు చెల్లిస్తేనే అనుమతి!
యుద్దం ప్రారంభమైనప్పటి నుంచి హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా చమురు కొరత ఏర్పడింది. అయితే ఈ జలసంధి నుంచి చమురు నౌకలు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడం కోసం ఇరాన్ ఒక్కొక్క నౌక నుంచి 2 మిలియన్ డాలర్లు( రూ.18 కోట్లు) డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నగదు డిపాజిట్ చేసిన నౌకలను జలసంధి నుంచి పంపేందుకు అనుమతి ఇస్తున్నట్లు సమాచారం.