'యజమాన్యం చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలి'

'యజమాన్యం చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయాలి'

BDK: సింగరేణి కార్మికులతో యాజమాన్యం 2022లో చేసుకున్న ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ ఆదివారం సింగరేణి కాంటాక్ట్ కార్మికులు ఇల్లందు ఓసి వద్ద నిరసన చేపట్టారు. కోల్ ఇండియా కార్మికుల మాదిరిగానే ఇస్తానన్న వేతనాలను వెంటనే ఇచ్చే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు పాల్గొన్నారు.