ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతం

ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతం

VZM: దత్తిరాజేరు మండలంలోని కోరపు కొత్తవలస ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ పి స్రవంతి, జిల్లా అందత్వ నివారణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నేత్ర వైద్యులు ఎల్ఎల్ఎన్ మూర్తి 83 మందికి పరీక్షలు జరిపారు.