డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ నిర్వహణ

డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ నిర్వహణ

WNP: జిల్లా వైద్యాధికారి డాక్టర్ సాయినాథ్ రెడ్డి ఆదేశాల మేరకు గురువారం వనపర్తిలో డయాబెటిక్ రెటినోపతి స్క్రీనింగ్ నిర్వహించినట్లు డా.తారాశశాంకం తెలిపారు. ఈ పరీక్ష ద్వారా మధుమేహం వల్ల కంటిలోని రెటీనాకు నష్టం జరగకముందే గుర్తించవచ్చు. కంటి వెనుక చిత్రాలు తీయడం, కంటిలో చుక్కలు వేయడం ద్వారా నిర్వహించే ఈ స్క్రీనింగ్ వల్ల దృష్టి లోపాన్ని నివారించవచ్చన్నారు.