రెండో రోజుకు చేరుకున్న హమాలీల ధర్నా
ASR: GCC హమాలీల ధర్నా రెండో రోజుకు చేరుకుంది. గిరిజన సహకార సంస్థ హమాలీలకు అక్టోబర్, నవంబర్ నెలల జీతాలు ఇప్పటికీ ఖాతాల్లో జమ కాకపోవడంతో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు ముమ్మరమయ్యాయి. ప్రతినెల 5వ తేదీకి వేతనాలు జమ చేయడం పద్ధతి అయినప్పటికీ, వరుసగా రెండు నెలలుగా జీతాలు ఆలస్యమవడంతో చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నామన్నారు.