గెలుపు కోసం క్షుద్రపూజలు..!

గెలుపు కోసం క్షుద్రపూజలు..!

SRD: స్థానిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది గెలుపు కోసం వికృత చేష్టలు చేస్తున్నారు. ఈ క్రమంలో మల్కాపూర్ గ్రామ పంచాయతీలోని ఓ వార్డు మెంబర్ అభ్యర్థి ఏకంగా క్షుద్రపూజలకు ఒడిగట్టాడు. అర్ధరాత్రి ఇళ్ల ముందు మంత్రించిన ఆవాలు, పసుపు చల్లాడు. సీసీ కెమెరాలను పరిశీలించగా అసలు విషయం తెలిసింది. గెలవడానికి ఎంతకైనా తెగిస్తారా అని పలువురు మండిపడుతున్నారు. మరి దీనిపై మీరేమంటారు..?