బాల్యవివాహాలు చట్ట ప్రకారం నేరం
MDK: కొల్చారం మండలం ఉపాధి పల్లి గ్రామంలో శనివారం చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ నవనీత, డాక్టర్ రమేష్ బాల్యవివాహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. 18 సంవత్సరాలలోపు బాలికలు, 21 సంవత్సరాల్లోపు బాలురకు వివాహం చేయడం వల్ల జరిగే అనర్ధాలను వివరించారు. ఎవరైనా బాల్యవివాహాలు చేస్తే 100 నెంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.