మాల మహానాడు జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా వెంకట్
ELR: జంగారెడ్డిగూడెం మండలం వేగవరంకి చెందిన లక్కాబత్తుల వెంకట్‌ను మాల మహానాడు ఏలూరు జిల్లా వైస్ ప్రెసిడెంట్‌గా నియమించినట్లు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నల్లి రాజేష్ తెలిపారు. రాష్ట్ర లీగల్ కార్యదర్శి తొర్లపాటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ సమాజ అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని వెంకట్ అన్నారు.