పర్చూరు మండలంలో చోరీ

పర్చూరు మండలంలో చోరీ

ప్రకాశం: పర్చూరు మండల పరిధిలోని కొమ్మిర్నేనివారిపాలెం గ్రామంలో శుక్రవారం చోరీ జరిగింది. బాపట్ల డీఎస్పీ గోగినేని రామాంజనేయులు, ఎస్సై మాల్యాద్రి ఇంటిని పరిశీలించారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై మాల్యాద్రి తెలిపారు. ఈ చోరీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.