పెద్దపల్లి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు

PDL: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. మొత్తం 7,387 మంది పరీక్షలు రాయగా 7,157 మంది పాసయ్యారు. 3,698 మంది బాలురులో 3,554 మంది, 3,689 మంది బాలికల్లో 3,603 మంది పాసయ్యారు. 96.89 పాస్ పర్సంటైల్‌తో పెద్దపల్లి జిల్లా 10వ స్థానంలో నిలిచింది.