ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

VZM: గజపతినగరం మండలంలోని ముచ్చర్ల గ్రామంలో రచ్చబండ వద్ద ఆదివారం మాజీ ఎంపీటీసీ కరుమజ్జి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచితంగా వైద్య శిబిరం విజయవంతంగా జరిగింది. శిబిరంలో న్యూరో సర్జన్ డాక్టర్ టీ ఈశ్వరరావు 158 మందిని పరీక్షించి మందులు అందజేశారు. ముచ్చర్ల ఎం కొత్తవలస రంగుపురం వేమలి కెంగువ కొండపేట రామన్నపేట గ్రామాలను రోగులు పరీక్షలు చేయించుకున్నారు.