ప్రైవేట్ ఆసుపత్రుల యజమాన్యాలకు జరిమానాలు

ప్రైవేట్ ఆసుపత్రుల యజమాన్యాలకు జరిమానాలు

PDPL: గోదావరిఖనిలోని పలు ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలకు బల్దియా అధికారులు గురువారం జరిమానాలు విధించారు. ఆసుపత్రులకు సంబంధించిన బయో మెడికల్ వేస్టేజ్‌ను నిర్లక్ష్యంగా పడేసిన ఆసుపత్రులకు ఫైన్లు వేశారు. శ్రీ అదితి ఆసుపత్రికి రూ. 1 లక్ష, సత్యం ఆసుపత్రికి రూ. 50వేలు, వెంకట సాయి క్లినికల్ ల్యాబ్‌కు రూ. 10వేల జరిమానా విధించారు. బల్లియా సిబ్బంది పాల్గొన్నారు.