రాత్రి వేళ్లలో మద్యం.. స్థానికుల ఆగ్రహం

రాత్రి వేళ్లలో మద్యం.. స్థానికుల ఆగ్రహం

NTR: విజయవాడ శివారు గ్రామాలలో మద్యం అమ్మకం అర్ధరాత్రి వేళ విచ్చలవిడిగా సాగుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఎనికేపాడు గూడెం, నిడమానూరు, రామవరప్పాడు, ప్రసాదంపాడు గ్రామాల్లో అన్నిఅనుమాతులు లేకున్నా మద్యం అమ్ముతన్నట్లు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు మద్యానికి బానిసై గొడవలకు పాల్పడుతున్నారన్నారు. అధికారులు చొరవ తీసుకుని మద్యం అమ్మకాలు చెపట్టేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు.