పదవి వీరమణ పొందిన ఎస్సైకు జ్ఞాపిక అందజేత

పదవి వీరమణ పొందిన ఎస్సైకు జ్ఞాపిక అందజేత

KRNL: సుదీర్ఘకాలం పోలీసుశాఖలో పనిచేసి పోలీసు అధికారులు పదవి వీరమణ పొందడం అభినందనీయమని SP విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు కోర్టు మానిటరింగ్ సిస్టమ్‌లో పనిచేస్తున్న SI ఎ.మహబూబ్ భాషా శుక్రవారం పదవి వీరమణ పొందారు. ఈ సంధర్బంగా జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్సై‌ను శాలువ, పూలమాలతో జిల్లా ఎస్పీ జ్ఞాపికను అందజేశారు. కుటుంబాలతో సంతోషంగా గడపాలని పేర్కొన్నారు.