బొడ్రాయి ఉత్సవాల్లో MLA కడియం శ్రీహరి

బొడ్రాయి ఉత్సవాల్లో MLA కడియం శ్రీహరి

JN: జఫర్‌గడ్ మండలం హిమ్మత్‌నగర్ గ్రామంలో నిర్వహిస్తున్న బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవానికి నేడు మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. త్వరలో ముదిరాజ్ కమ్యూనిటీ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని MLA హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.