వంట పాత్రల పంపిణీ చేసిన ఎమ్మెల్యే

JN: పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని పెద్దవంగర ప్రభుత్వపాఠశాలలో నేడు మధ్యాహ్న భోజన ఏజెన్సీలకు వంట పాత్రలను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పంపిణీ చేశారు. మధ్యాహ్న భోజన ఏజెన్సీ సభ్యులు పాత పాత్రలలో వంట చేయడం కష్టంగా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో కొనుగోలు చేసి అందజేశారు.