'జాతీయ ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డు ప్రధానం'

'జాతీయ ఉత్తమ సామాజిక కార్యకర్త అవార్డు ప్రధానం'

VZM: గజపతినగరం మండలంలోని గంగచోళ్ళపెంట గ్రామానికి చెందిన కర్రి సత్యనారాయణకు జాతీయ ఉత్తమ సేవా కార్యకర్త అవార్డును అందజేశారు. తమిళనాడులోని మధురై‌కి చెందిన అబ్దుల్ కలాం ఫౌండేషన్ వారు కోవిడ్ సమయంలో వైద్య రంగంలో సేవలు అందించినందుకు అబ్దుల్ కలాం ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మమ్ముల తిరుపతిరావు ఆధ్వర్యంలో సత్యనారాయణకు సోమవారం మధురైలో అవార్డు అందించారు.