అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ఎమ్మెల్యే పరిటాల సునీత చవట, దద్దమ్మ: మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
★ లంచం అడిగితే సమాచారం ఇవ్వండి: ఉమ్మడి జిల్లా ACB ఇన్‌స్పెక్టర్ హమీద్ ఖాన్
★ జిల్లాలో టెట్ పరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు: కలెక్టర్ ఆనంద్
★ కళ్యాణదుర్గం వీరశైవ లింగాయత్‌లకు స్మశాన వాటిక కోసం 10 ఎకరాల భూమిని కేటాయిస్తా: MLA సురేంద్ర బాబు